అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ 2021-22 ప్రవేశాలు
బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ... అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు ఫుల్‌టైమ్ రెసిడెన్షియల్ డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంట్రన్‌స టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సాధించిన ర్యాంక్‌ను బట్టి పూర్తి ఫీజు రద్దు, లేదా రాయితీ ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ విద్యార్థులూ అర్హులే. శాట్, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) వంటి జాతీయ స్థాయి ఎంట్రన్‌స టెస్టుల స్కోరుతో కూడా ప్రవేశాలు పొందవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 27, 2020.
ఎంట్రన్స్ టెస్ట్ : జనవరి 10, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.azimpremjiuniversity.edu.in/ug
కోర్సుల వివరాలు:
- బీఎస్సీ బీఈడీ: ఇది నాలుగేళ్ల ఫుల్ టైమ్ రెసిరెన్షియల్ డ్యూయల్ డిగ్రీ. ఇందులో ఫిజిక్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఎడ్యుకేష న్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
- బీఎస్సీ/ బీఏ: ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్సలలో మూడేళ్ల బీఎస్సీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ,చరిత్రలలో బీఏ డిగ్రీ. కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థి వయసు 19 ఏళ్లకు మించరాదు.