అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
బెంగళూరులోని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ఫుల్టైమ్, రెసిడెన్షియల్ అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు....
కోర్సుల వివరాలు: ఫిజిక్స్, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్తో మూడేళ్ల బీఎస్సీ డిగ్రీ; ఎకనామిక్స్లేదా హుమానిటీస్లో బీఏ డిగ్రీ. సైన్స్, ఎడ్యుకేషన్లో నాలుగేళ్ల బీఎస్సీ బీఈడీ డ్యుయెల్డిగ్రీ.
అర్హతలు: ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 19 ఏళ్లకు మించరాదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ లేదా శాట్, కేవీపీవై స్కోర్లు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 26 2020
ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 12, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.azimpremjiuniversity.edu.in/ug