ఐసర్–మొహాలీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్–పీహెచ్‌డీ.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 30..
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన మొహాలీ (పంజాబ్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్).. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్– పీహెచ్‌డ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సైన్స్, అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కింద సూచించిన జాతీయ స్థాయి పరీక్షల్లో ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలి. అవి..
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iisermohali.ac.in
- ఎన్‌బీహెచ్‌ఎం మాస్టర్స్/ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ (మ్యాథమేటిక్స్)
- జస్ట్ పరీక్షలో(ఫిజిక్స్) ర్యాంకు
- డీఎస్టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్/కేవీపీవై స్కాలర్‌షిప్
- ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో ఐఐటీ జామ్ ర్యాంకు.