ఐజీడీటీయూడబ్ల్యూలో ఎంబీఏ కోర్సులు
నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్(ఐజీడీటీయూడబ్ల్యూ) ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు.....
ఎంబీఏ కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000/-,
ఎస్సీ, ఎస్టీలకు వికలాంగలుకు రూ. 500/-
దరఖాస్తులకు చివరితేది: మార్చి 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.dtu.ac.in
ఎంబీఏ కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000/-,
ఎస్సీ, ఎస్టీలకు వికలాంగలుకు రూ. 500/-
దరఖాస్తులకు చివరితేది: మార్చి 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.dtu.ac.in