Skip to main content

ఐఐటీటీఎం భువనేశ్వర్‌లో టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐటీటీఎం) ఎంబీఏ(టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఎంబీఏ(టూరిజం అండ్‌ ట్రావెల్‌మేనేజ్‌మెంట్‌) కోర్సులు
అర్హత:
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, మ్యాట్‌/ఏటీఎంఏ /సీమ్యాట్‌/ జీమ్యాట్‌ స్కోరు సాధించి ఉండాలి.
బీబీఏ(టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులు
అర్హత:
ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 300/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 150/.
ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్క్రషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: మే 29, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.iittmb.in

Photo Stories