ఐఐటీడీఎంలో పీహెచ్‌డీ పోస్టులు
జబల్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ పీహెచ్‌డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ + పీహెచ్‌డీ కోర్సులు పీహెచ్‌డీ కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణతతోపాటు గేట్ ఉత్తీర్ణత. లేదా కొన్ని కోర్సులకు ఎంటెక్ / ఎంఈ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 08, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iiitdmj.ac.in/