ఐఐటీ మండిలో ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్ కోర్సులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మండీ ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ కోర్సలు ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్ కోర్సులు
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ / సోషియాలజీ / ఆంత్రోపాలజీ / పోలిటికల్ సైన్సెస్ /పబ్లిక్ పాలసీ / ఇన్విరాన్‌మెంటల్ సైన్సెస్
దరఖాస్తు విదానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://iitmandi.ac.in/ or http://iitmandi.ac.in/academics/files/MA_shss_jul2020.pdf