Skip to main content

ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ స్టడీస్ కోర్సులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఐఐటీ మద్రాస్‌లో ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ స్టడీస్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు
ఇంటిగ్రేటెడ్ ఇంగ్లిష్ కోర్సులు
అర్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 22, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iitm.ac.in/

Photo Stories