ఐఐటీ కొట్టాయంలో పీహెచ్‌డీ కోర్సులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐటీ), కొట్టాయం పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
పీహెచ్‌డీ కోర్సులు
స్కాలర్‌షిప్ హోల్డర్స్(ఫుల్ టైం)
స్పాన్సర్డ్(ఫుల్ టైం)
సెల్ఫ్ ఫైనాన్స్‌డ్(ఫుల్ టైం)
పార్ట్ టైం
అర్హత: మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/మ్యాథమేటిక్స్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: మే 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iiitkottayam.ac.in (or)
https://iiitkottayam.ac.in/data/pdf/PHD_Detail_Advt.pdf

- జనరల్ /ఓబీసీలకు: రూ. 1000/-
- ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు/మహిళలకు: రూ. 500/-