Skip to main content

ఐఐపీఎం బెంగాళురులో పీజీ డిఎం–ఏబీపీఎం కోర్సులు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌–ఐఐపీఎం ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అగ్రబిజినెస్‌ అండ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీ డిఎం–ఏబీపీఎం) కోర్సులు
ప్రొఫెషనల్‌ సర్టిఫికేట ప్రోగ్రామ్‌ ఆన్‌ టీ టెస్టింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌
పీజీడీఎం ఆన్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ/సీమ్యాట్‌/గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్‌ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.iipmb.edu.in/

Photo Stories