ఐఐఎం, సిర్మౌర్లో ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) కోర్సులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సిర్మౌర్ ఎంబీఏ(టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) కోర్సులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ ఉత్తీర్ణత, క్యాట్/జీమ్యాట్ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 29, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iimsirmaur.ac.in