Skip to main content

ఐఐఎం రాంచీలో సర్టిఫికేట్‌ ప్రోగ్రాములు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ రాంచీ సీపీజీఎం కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌(సీపీజీఎం) కోర్సులు
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్‌(పీజీఎక్స్‌పీ) కోర్సులు

అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 27, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iimranchi.ac.in

Photo Stories