Skip to main content

ఐఐఎం కోజికోడ్ లో పీహెచ్‌డీ కోర్సులు

ఐఐఎం కోజికోడ్ పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ లేదా పీజీ ఉత్తీర్ణ‌త
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1500

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: మే 31, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.iimk.ac.in  

Photo Stories