ఐఐఎం–కాశీపూర్‌లో ఎంబీఏ అనలిటిక్స్ కోర్సులు
ఐఐఎం–కాశీపూర్ ఎంబీఏ(అనలిటిక్స్) కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
ఎంబీఏ (అనలిటిక్స్) కోర్సులు
అర్హతలు:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత (10+2+3) ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
ఎంపిక విధానం: క్యాట్–2019 స్కోరు/1 మే 2018 తర్వాత జీమ్యాట్/జీఆర్‌ఈ స్కోరుతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు: నాన్ క్రిమిలేయర్ ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/డీఏపీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iimkashipur.ac.in/academics/mba-analytics