ఐఐఐటీ–యూజీఈఈ 2021.. దరఖాస్తుకు చివరి తేది మే 10..
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీఈఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో (బీటెక్, ఎంఎస్) ప్రవేశాలు కల్పిస్తారు.
అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (యూజీఈఈ)–2021:
ప్రోగ్రాములు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: దీనిని ఐఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి 1) సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్(ఎస్‌యూపీఆర్) 60 నిమిషాలు ; 2) రీసెర్చ్ అప్టిట్యూడ్ టెస్ట్(ఆర్‌ఈఏపీ) 120 నిమిషాలకు ఉంటుంది. ఈ పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వూకి పిలుస్తారు.
పరీక్ష తేది: 02.06.2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.iiit.ac.in