Pilot License Course: ఐజీఆర్యూఏ, అమేథీలో పైలట్ లైసెన్స్ కోర్సులో ప్రవేశాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అమేథీలో ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ(ఐజీఆర్యూఏ)..2022 సెప్టెంబర్ నుంచి ప్రారంభయ్యే పైలట్ లైసెన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు
- ఏబీ–ఇన్సియో టూ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోర్సు:
- కోర్సు ప్రారంభ తేది:
- 2022 సెప్టెంబర్ నుంచి(నాలుగు బ్యాచ్లు)
- కోర్సు వ్యవధి: 24 నెలలు
- అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
- ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం:
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.05.2022
- పరీక్ష తేది: 12.06.2022
- పూర్తి వివరాలకు వెబ్సైట్: https://igrua.gov.in
Last Date