Skip to main content

ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. అగ్రిసెట్-2020

గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 2020-21 విద్యా సంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పరీక్ష: అగ్రిసెట్-2020
కోర్సు: బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్
కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: అగ్రిసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.

అగ్రిసెట్ పరీక్ష తేది: నవంబర్ 12, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://angrau.ac.in/angrau/

Photo Stories