Skip to main content

యూనివర్సిటీ ఆఫ్‌ మణిపూర్‌లో డిగ్రీ వొకేషనల్, పీజీ డిప్లొమా ప్రవేశాలు

యూనివర్సిటీ ఆఫ్‌ మణిపూర్‌... వివిధ డిగ్రీ వొకేషనల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి 2020–21 విద్యాసంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
  • టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లో డిగ్రీ వొకేషనల్‌ కోర్సులు
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లో పీజీ డిప్లొమా
అర్హతలు: సంబంధిత సబ్టెక్టులో కనీస మార్కులతో ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు రుసుము:
  • జనరల్‌ అభ్యర్ధులు: రూ. 300/–
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు: రూ. 200/–
దరఖాస్తుకు చివరితేది:
  • డిగ్రీ వొకేషనల్‌: ఆగస్టు 20, 2020.
  • పీజీ డిప్లొమా: ఆగస్టు 30, 2020.
రాత పరీక్ష తేదీలు:
  • డిగ్రీ వొకేషనల్‌: ఆగస్టు 29, 2020.
  • పీజీ డిప్లొమా: సెప్టెంబర్‌ 11, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.manipuruniv.ac.in

Tags

Photo Stories