Skip to main content

వీర్ న‌ర్మ‌ద సౌత్ గుజ‌రాత్ యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సులు

వీర్ న‌ర్మ‌ద సౌత్ గుజ‌రాత్ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
యూజీ, పీజీ అండ్ డిప్లొమా కోర్సులు
అర్హ‌త‌:
యూజీ అండ్ డిప్లొమా కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
పీజీ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త, కొన్ని కోర్సుల‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తు ఫీజు: యూజీ కోర్సుల‌కు రూ. 200/-, పీజీ కోర్సుల‌కు రూ. 500/-.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 22, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.vnsgu.ac.in/

Tags

Photo Stories