Skip to main content

రాజమాత విజ‌య‌రాజే సింధియా కృషి విశ్వ విద్యాల‌యంలో బీఎస్సీ అగ్రికల్చ‌ర్ అండ్ బీఎస్సీ హార్టిక‌ల్చ‌ర్ కోర్సులు

రాజమాత విజ‌య‌రాజే సింధియా కృషి విశ్వ విద్యాల‌యం బీఎస్సీ అగ్రికల్చ‌ర్ అండ్ బీఎస్సీ హార్టిక‌ల్చ‌ర్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
బీఎస్సీ(హాన‌ర్స్)అగ్రిక‌ల్చ‌ర్ కోర్సులు
బీఎస్సీ(హాన‌ర్స్‌)హార్టిక‌ల్చ‌ర్ కోర్సులు
అర్హ‌త‌:
ఇంట‌ర్మీడియేట్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 06, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.rvskvv.net

Tags

Photo Stories