Skip to main content

నిట్ ఉత్తరాఖండ్‌లో పీహెచ్‌డీ కోర్సులు

నిట్ ఉత్తరాఖండ్‌ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు నెట్ లేదా గేట్ అర్హ‌త సాధించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 31, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.nituk.ac.in

Tags

Photo Stories