Skip to main content

నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు

నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు ప్రవేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్త‌లు కోరుతోంది.
వివ‌రాలు.....
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
అర్హ‌త‌:
బీటెక్ లేదా బీఈ ఇన్ మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ లేదా ప‌వ‌ర్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1000

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 07, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://npti.gov.in/

Tags

Photo Stories