Skip to main content

జివాజీ యూనివ‌ర్సిటీలో ఎంఏ (జ్యోతిర్‌విజ్ఞాన్‌), పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాల‌జీ కోర్సులు

జివాజీ యూనివ‌ర్సిటీ ఎంఏ (జ్యోతిర్‌విజ్ఞాన్‌) పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాల‌జీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
ఎంఏ (జ్యోతిర్‌విజ్ఞాన్‌) కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాల‌జీ కోర్సులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 20, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.jiwaji.edu/

Tags

Photo Stories