Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌ పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులు
అర్హ‌త‌:
గ‌్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ‌మేటిక్స్ లేదా మైక్రోబ‌యోల‌జీ లేదా బ‌యోకెమిస్ట్రీ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iip-in.com/

Tags

Photo Stories