Skip to main content

ఐఐటీ మ‌ద్రాస్‌లో ఆన్‌లైన్ బీఎస్సీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీ అండ్ డిప్లొమా ఆన్‌లైన్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
బీఎస్సీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సులు
అర్హ‌త‌:
ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: సెప్టెంబ‌ర్ 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.onlinedegree.iitm.ac.in/

Tags

Photo Stories