Skip to main content

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీడబ్ల్యూలో డిగ్రీ కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 31..

బోన్‌గిర్, బీబీనగర్‌(యాదాద్రి బోన్‌గిర్‌ జిల్లా)లోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీడబ్ల్యూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాల (బాలికలకు మాత్రమే)కు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బీఎస్సీ(ఎంపీసీ)–బీఏ(హెచ్‌ఈపీ)–ఇంగ్లిష్‌ మీడియం.
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో సీనియర్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినులు అర్హులు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, సైకో అనలైటికల్‌ టెస్టులు, మెడికల్‌ టెస్టులు, లెక్చర్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.tswreis.in

Tags

Photo Stories