Skip to main content

నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్).. 2020 సంవత్సరానికి గాను ఎంహెచ్‌ఎం కోర్సులో ప్రవేశానికి అర్హులైన తెలంగాణ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఎం).
కాల వ్యవధి: రెండేళ్లు+6నెలల ఇంటర్న్‌షిప్
సీట్ల సంఖ్య: 20
అర్హత: మెడికల్/నాన్‌మెడికల్ కోర్సుల్లో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: డిసెంబర్ 31, 2020 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది : అక్టోబర్ 19, 2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 8, 2020.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 10, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://nims.edu.in/

Tags

Photo Stories