జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ).. 2021–22 సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ), బీడిజైన్(ఇంటీరియర్ డిజైన్), బీఎఫ్‌ఏ(అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్ల్కప్చర్ అండ్ యానిమేషన్).
అర్హత: 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: నాలుగు సంవత్సరాలు
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021
పరీక్ష తేది: 13, 14 ఆగస్ట్ 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.jnafauadmissions.com