బిట్‌శాట్ 2021, ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీలో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది మే 29..
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ 2021 విద్యా సంవత్సరానికిగాను బిట్‌శాట్ 2021, ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు–క్యాంపస్‌లు:
బిట్స్, పిలానీ క్యాంపస్:
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్.
బీఫార్మసీ, ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జనరల్ స్టడీస్.
బిట్స్, గోవా క్యాంపస్:
బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్.
ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
బిట్స్, హైదరాబాద్ క్యాంపస్:
బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్.

అర్హతలు: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్/బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్/బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 75శాతం అగ్రిగేషన్ ఉండాలి. 2020లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన, 2021లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అర్హులు.
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. బిట్‌శాట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో –ఫిజిక్స్–40 మార్కులు, కెమిస్ట్రీ–40 మార్కులు, ఇంగ్లిష్–15 మార్కులు, లాజికల్ రీజనింగ్ 10 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ–45 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తులకు చివరి తేది: 29.05.2021
ఆన్‌లైన్ పరీక్ష తేది: జూన్ 24 నుంచి
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.bitsadmission.com