నాడు రూ.2 లక్షలతో 'ఫ్లిప్‌కార్ట్'ను ఆరంభించాం..నేడు 1.4 లక్షల కోట్లు పైగా సంపాదించాం ఇలా..
Sakshi Education
బిన్నీ, సచిన్... అంతర్జాతీయ కంపెనీకి గుడ్‌బై చెప్పి... ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
ఇంతకీ ఎవరు వీళ్లు..? ఫ్లిప్‌కార్ట్... దిగ్గజ కంపెనీ ఆవిష్కర్తలు. ''చేయకుండా ఉండటం కంటే... నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే'' అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈనాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా..
Published date : 08 Mar 2022 03:35PM