Skip to main content

NEET UG 2025:NEET UG 2025 పరీక్ష విశ్లేషణ .....ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినం

NEET-UG 2025 question paper tough physics section   Physics questions NEET-UG 2025 entrance exam  NEET-UG 2025 entrance exam physics questions on electricity, modern physics, mechanics  NEET UG 2025:NEET UG 2025 పరీక్ష విశ్లేషణ .....ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినం
NEET UG 2025:NEET UG 2025 పరీక్ష విశ్లేషణ .....ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినం

నీట్‌-యూజీ 2025 ప్రవేశ పరీక్ష  ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. నీట్‌ పరీక్షలో ఈ సారి ప్రశ్నలు అత్యంత కఠినంగా ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయని స్టూడెంట్స్ చెప్పారు.ఫిజిక్స్ విభాగంలో, ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ మరియు మెకానిక్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:NEET-UG 2025 Question Paper with Key

neet2025

ఎన్నడూ ఇలాంటి ప్రశ్నపత్రం రాలేదని  నిపుణులు చెబుతున్నారు. కెమిస్ట్రీలో ఇచ్చిన ప్రశ్నలు కూడా కఠినంగానే ఇచ్చారు. జువాలజీలోనూ 3-4 ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. నాలుగు విభాగాల్లో బోటనీ ఒక్కటే కాస్త సులభంగా ఉంది.నీట్‌లో ఈ సారి 720కి 720 మార్కులు రావడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: Good News Free Coaching for Civil Services Aspirants

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 05 May 2025 01:48PM

Photo Stories