Skip to main content

తెలంగాణ ఎడ్‌సెట్‌ – 2021 దరఖాస్తు గడువు జూన్‌ 22 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్‌–2021 దరఖాస్తుల గడువును జూన్‌ 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 16 Jun 2021 05:53PM

Photo Stories