తెలంగాణ డీఎడ్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.
విద్యార్థులు తమ ఫలితాలను గురువారం నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
తెలంగాణ టెట్, డీఎస్సీలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ టిప్స్, బిట్ బ్యాంక్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
విద్యార్థులు రీకౌంటింగ్ కోసం మార్చి 16వ తేదీ వరకు తమ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు.

Published date : 02 Apr 2021 03:45PM