స్టేట్ లెవల్ అసెస్‌మెంట్ సర్వే పరీక్ష వాయిదా..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జనవరి 30న నిర్వహించాల్సిన స్టేట్ లెవల్ అసెస్‌మెంట్ సర్వే (స్లాస్) పరీక్షను వాయిదా వేసినట్లు సమగ్ర శిక్షా అభియాన్ అదనపు డెరైక్టర్ శ్రీహరి పేర్కొన్నారు.
మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియజేస్తామని తెలిపారు.
Published date : 29 Jan 2020 04:58PM