Skip to main content

‘స్టాటిస్టికల్ ఆఫీసర్’ పరీక్షకు 54.31% హాజరు

సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో స్టాటిస్టికల్ ఆఫీసర్ పో స్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన పరీక్షకు 54.31 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించినట్లు పేర్కొంది.
Published date : 02 Mar 2020 02:42PM

Photo Stories