స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ పరీక్షల ఫలితాల షెడ్యూల్ విడుదల: ఎప్పుడెప్పుడంటే..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2018లో వివిధ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది.
ఫలితాలు ప్రకటించే తేదీలను కమిషన్ విడుదల చేసింది.
ఫలితాల షెడ్యూల్ ఇదీ..
- ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్స్-2018 తుది ఫలితాలు జనవరి 11(2021)న
- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్-2019 (టైర్-1) ఫలితాలు జనవరి 15వ తేదీన
- సీఏపీఎఫ్ కానిస్టేబుల్(జీడీ),ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్ అండ్ రైఫిల్స్ ఎగ్జామినేషన్-2018 ఫలితాలు జనవరి 20న
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2020(పేపర్-1) ఫలితాలు జనవరి 20వ తేదీన
- కంబైన్‌డ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2019(టైర్-2) ఫలితాలు ఫిబ్రవరి 20న
- సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్స్, ఏఎస్‌ఐ ఇన్ సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్, 2018 ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన
- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2018(ఫైనల్) ఫలితాలు జూన్ 20వ తేదీన ప్రకటించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://ssc.nic.in
Published date : 04 Jan 2021 03:36PM