Skip to main content

సీబీఎస్‌ఈ–2021 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సాక్షి,ఎడ్యుకేషన్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ డిసెంబర్‌ 31తేదీన ప్రకటించారు.
జూన్‌ 10వ తేదీ వరకు టెన్త్, ప్లస్‌ 2 ఎగ్జామ్స్‌ జరగనున్నాయి. అలాగే ప్రాక్టికల్స్‌ కూడా మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీన విడుదల చేస్తారు. సిలబస్‌ కూడా 30 శాతానికి కుదించారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
Published date : 31 Dec 2020 07:08PM

Photo Stories