సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డీఈడీ ఫస్టియర్ పరీక్షలు (2018–20 బ్యాచ్) సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ ఎ.సుబ్బారెడ్డి ఆగస్టు 27న ఒక ప్రకటన జారీ చేశారు.
Published date : 28 Aug 2020 08:37PM