Skip to main content

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో ఏపీ విద్యార్థికి జాతీయస్థాయిలో ఫస్ట్‌ ర్యాంకు

అనంతపురం : అఖిల భారత సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఏఫ్రిల్‌ 4వ తేదీన విడుదల చేశారు.
ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లాకు చెందిన జి.స్ఫూర్తిరెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. స్ఫూర్తిరెడ్డి తండ్రి వినోద్‌రెడ్డి అనంతపురం స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
Published date : 05 Apr 2021 05:28PM

Photo Stories