Skip to main content

రేపు ఎల్‌పీ సెట్ 2020పరీక్ష

సాక్షి, హైదరాబాద్: ఐటీఐ పూర్తి చేసుకొని పాలిటెక్నిక్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ఈనెల 6వ తేదీన లేటరల్ ఎంట్రీ ఇన్ పాలిటెక్నిక్ (ఎల్‌పీ) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు.
పేపర్-1 పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి సాయంత్రం 4: 30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
Published date : 05 Sep 2020 01:02PM

Photo Stories