రేపట్నుంచి తెలంగాణ పీజీఈసెట్– 2021 ప్రవేశ పరీక్షలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్ పీజీఈసెట్–2021 ప్రవేశ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు.
ఈ నెల 14 వరకు 19 ఇంజనీరింగ్ కోర్సుల సబ్జెక్టులకు రాష్ట్రంలో 14 కేంద్రాలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షలు జరుగుతాయని, 22,517 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వివరించారు.
Published date : 10 Aug 2021 05:27PM