Skip to main content

రేపటి నుంచి గిరిజన వర్సిటీ కౌన్సెలింగ్

ఏయూక్యాంపస్(విశాఖతూర్పు): కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతుందని సంచాలకుడు డీఏ నాయుడు తెలిపారు.
ఈ నెల 14 వరకు సర్టిఫికెట్ల అప్‌లోడ్, 19న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ప్రవేశ ఫీజును ఈ నెల 21 నుంచి 23లోగా చెల్లించాలని, 25న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం www.ctu.audoa.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Published date : 09 Nov 2020 03:32PM

Photo Stories