‘ప్రముఖుల పాఠ్యాంశాలు తొలగించొద్దు’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సంఘ సంస్కర్తలు, ఇతర ప్రముఖ వ్యక్తుల పాఠ్యాంశాలను తొలగించరాదని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించినట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ పేర్కొ న్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించినట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 25 Sep 2020 02:51PM