పరీక్షలన్నీ వాయిదా వేయండి: యూజీసీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, తమ అనుబంధ కాలేజీల్లో సెమిస్టర్, ఇతర అన్ని రకాల పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
(యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 31 వరకు ఎలాంటి పరీక్షలను నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను అన్ని యూనివర్సిటీలు పాటించాలని పేర్కొంది.
Published date : 21 Mar 2020 03:12PM