ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరంలో ఎలాంటి ఫీజులూ పెంచొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ట్యూషన్ ఫీజును కూడా నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలని పేర్కొంది. గతేడాది జారీ చేసిన జీవో 46 నిబంధనలనే ఈసారి అమలు చేయాలంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు (జీవో 75) జారీ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర ఇంటర్నేషనల్ బోర్డుల పరిధిలోని పాఠశాలలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. నిబంధనలను పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని, నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇవ్వబోమని స్పష్టం చేశారు.
చదవండి: ఏపీపీఎస్సీలో గ్రూప్–1తో సహా అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు రద్దు!
చదవండి: ఏపీ మొత్తం జనాభాలో 2.13 కోట్ల మంది యువతే..!
చదవండి: వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
చదవండి: ఏపీపీఎస్సీలో గ్రూప్–1తో సహా అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూలు రద్దు!
చదవండి: ఏపీ మొత్తం జనాభాలో 2.13 కోట్ల మంది యువతే..!
చదవండి: వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
Published date : 29 Jun 2021 04:13PM