Skip to main content

పీజీ ప్రవేశ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: వచ్చే నెల 6వ తేదీ నుంచి 17 వరకు జరిగే వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ-2020 కన్వీనర్ ప్రొ.కిషన్ తెలిపారు.
జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని 25 పట్టణాల్లో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నవంబర్ 3 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సీపీజీఈటీ-2020టైం టేబుల్
Published date : 30 Oct 2020 01:35PM

Photo Stories