Skip to main content

ఓయూలో ఇంజనీరింగ్ పీహెచ్డీ – 2021 ప్రవేశాలకు దరఖాస్తులు

ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): ఓయూలో ఇంజనీరింగ్ పలు విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు యూజీసీ సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, డీబీటీ, డీఎస్టీ తదితర ఫెలోషిప్ అర్హత ఉన్న అభ్య ర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీన్ ప్రొ.సురేష్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఓయూ ప్రింటింగ్‌ ప్రెస్‌లో దరఖాస్తులు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆగస్టు 19, మధ్యాహ్నం 3 గంటల వరకు డీన్‌ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

చ‌ద‌వండి: మనూ, హెచ్సీయూలకు కొత్త వైస్ చాన్స్లర్లు వీరే..

చ‌ద‌వండి: ఈ ఏడాదికి దేశవ్యాప్తంగా 83,275 ఎంబీబీఎస్ సీట్లు

చ‌ద‌వండి: ఐఐటీలు, ఐఐఎస్సీల ద్వారా 500కు పైగా ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు.. ఆగస్టు 2లోగా..
Published date : 26 Jul 2021 03:47PM

Photo Stories