Skip to main content

నేటి నుంచి పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షలు

యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ 4వ సెమిస్టర్, బీటెక్ 8వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ డి.జమున తెలిపారు.
ఈ పరీక్షలు ఈ నెల 26 వరకు కొనసాగుతాయన్నారు. తిరుపతి మహిళా వర్సిటీ క్యాంపస్‌తో పాటు 12 పట్టణాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రతలన్నీ తీసుకున్నామని తెలిపారు.

అక్టోబర్ 11న పీజీసెట్
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పీజీసెట్-2020 ప్రవేశ పరీక్షలు అక్టోబర్ 11న తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కర్నూల్ నగరాల్లో నిర్వహిస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
Published date : 21 Sep 2020 03:30PM

Photo Stories