Skip to main content

నేడు టీఎస్ ఎంసెట్- 2020 చివరి దశ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును నేడు ప్రకటించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
చివరి దశ కౌన్సెలింగ్‌లో 38,816 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని, గురువారం సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు.
Published date : 12 Nov 2020 05:03PM

Photo Stories