Skip to main content

మరో రెండు మెడికల్‌ కాలేజీలకు టెండర్లు

సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయడంలో భాగంగా మరో 2 కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
మదనపల్లి, పెనుకొండలో రూ.709.92 కోట్లతో వీటిని నిర్మించనుంది. ఈ టెండర్‌ పత్రాలను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపించారు. వీటిపై అభ్యంతరాలను, సూచనలను తెలపాల్సిందిగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గురువారం కోరింది.
Published date : 23 Apr 2021 03:40PM

Photo Stories